(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 150

॥ శ్రీః ॥
1.150. అధ్యాయః 150
Mahabharata - Adi Parva - Chapter Topics
ద్రుపదోత్పత్తిః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-150-0x(892)
ద్రుపదస్యాపి విప్రర్షే శ్రోతుమిచ్ఛామి సంభవం।
కథం చాపి సముత్పన్నః కథమస్త్రాణ్యవాప్తవాన్॥' 1-150-1(6854)
ఏతదిచ్ఛామి భగవంస్త్వత్తః శ్రోతుం ద్విజోత్తమ।
కౌతూహలం జన్మసు మే కీర్త్యమానేష్వనేకశః॥ 1-150-2(6855)
వైశంపాయన ఉవాచ। 1-150-3x(893)
రాజా బభూవ పాంచాలః పుత్రార్థీ పుత్రకారణాత్।
వనం గతో మహారాజస్తపస్తేపే సుదారుణం॥ 1-150-3(6856)
ఆరాధయన్ప్రయత్నేన మహర్షీన్సంశితవ్రతాన్।
తస్య సంతప్యమానస్య వనే మృగగణాయుతే॥ 1-150-4(6857)
కాలస్తు సుమహాన్రాజన్నత్యయాత్సుతకారణాత్।
స తు రాజా మహాతేజాస్తపస్తీవ్రం సమాదదే॥ 1-150-5(6858)
కంచిత్కాలం వాయుభక్షో నిరాహారస్తథైవ చ।
తథైవ తు మహాబాహోర్వర్తమానస్య భారత॥ 1-150-6(6859)
కాలస్తస్య మహారాజ యాతో వై నృపసత్తమ।
తతో నాతిచిరాత్కాలే వసంతే కామదీపనే॥ 1-150-7(6860)
ఫుల్లాశోకవనే చైవ ప్రాణినాం సుమనోహరే।
నద్యాస్తీరం తతో గత్వా గంగాయాః పద్మలోచనః॥ 1-150-8(6861)
నియమస్థశ్చ రాజాసీత్తదా భరతసత్తమ।
తతో నాతిచిరాత్కాలే వనం తన్మనుజేశ్వర॥ 1-150-9(6862)
సంప్రాప్తా హ్యప్సరా రాజన్మేనకేత్యభివిశ్రుతా।
పుష్పద్రుమాన్సజ్జమానా రాజ్ఞో దర్శనమాగమత్॥ 1-150-10(6863)
న దదర్శ తు సా రాజంస్తత్ర స్థానగతం నృపం।
దృష్ట్వా చాప్సరసం తాం తు శుక్రం రాజ్ఞోఽపతద్భువి॥ 1-150-11(6864)
తతః స రాజా రాజేంద్ర లజ్జయా నృపతిః స్వయం।
పద్భ్యామాక్రమతాయుష్మంస్తతస్తు ద్రుపదోఽభవత్॥ 1-150-12(6865)
తతస్తు తపసా తస్య రాజర్షేర్భావితాత్మనః।
పుత్రః సమభవచ్ఛీఘ్రం పదోస్తస్య క్రమేణ తు॥ 1-150-13(6866)
తేనాస్య ఋషయః సర్వే సమాగంయ తపోధనాః।
నామ చుక్రుర్హి విద్వాంసో ద్రుపదోఽస్త్వితి భారత॥ 1-150-14(6867)
స తస్యైవాశ్రమే రాజన్భరద్వాజస్య భారత।
వవృధే సుముఖం తత్ర కామైః సర్వైర్నృపోత్తమ॥ 1-150-15(6868)
పాంచాలోఽపి హి రాజేంద్ర స్వరాజ్యం గతవాన్ప్రభుః।
భరద్వాజస్య విద్యార్థం సుతం దత్వా మహాత్మనః॥ 1-150-16(6869)
స కుమారస్తతో రాజంద్రోణేన సహితో వనే।
వేదాంశ్చాధిజగే సాంగాంధనుర్వేదాంశ్చ భారత॥ 1-150-17(6870)
పరయా స ముదా యుక్తో విచచార వనే సుఖం।
తస్యైవం వర్తమానస్య వనే వనచరైః సహ॥ 1-150-18(6871)
కాలేనాతిచిరాద్రాజన్పితా స్వర్గముపేయివాన్।
స సమాగంయ పాంచాలైః పాంచాలేష్వభిషేచితః॥ 1-150-19(6872)
ప్రాప్తశ్చ రాజ్యం రాజేంద్ర సుహృదాం ప్రీతివర్ధనః।
రాజ్యం రరక్ష ధర్మేణ యథా చేంద్రస్త్రివిష్టపం॥ 1-150-20(6873)
ఏతన్మయా తే రాజేంద్ర యథావత్పరికీర్తితం।
ద్రుపదస్య చ రాజర్షేర్ధృష్టద్యుంనస్య జన్మ చ॥ ॥ 1-150-21(6874)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 150 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.